Opening batsman Rohit Sharma on Saturday broke the record for registering the most number of sixes in a bilateral Test series.He achieved the feat on the first day of the third and final Test Over South Africa here at Ranchi. Sharma has now smashed 16 sixes in the entire series.Sharma went past West Indies' batsman Shimron Hetmyer who had registered 15 sixes in the series against Bangladesh in 2018/19.
#INDvsSA3rdTest
#indiavssouthafrica
#ranchitest
#RohitSharma
#ShimronHetmyer
#rabada
#harbajansingh
#teamindia
దక్షిణాఫ్రికాతో రాంచీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో మెరుపు డబుల్ సెంచరీ బాదిన భారత ఓపెనర్ రోహిత్ శర్మ (212: 255 బంతుల్లో 28x4, 6x6) అరుదైన సిక్సర్ల వరల్డ్ రికార్డ్‌ని బద్దలుకొట్టాడు. ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా ఇప్పటి వరకూ వెస్టిండీస్ హిట్టర్ సిమ్రాన్ హిట్‌మెయర్ 16 సిక్సర్లతో ఉండగా.. ఈరోజు 19వ సిక్సర్ బాదిన రోహిత్ శర్మ నెం.1 స్థానానికి ఎగబాకాడు. బంగ్లాదేశ్‌తో 2018-19లో జరిగిన టెస్టు సిరీస్‌లో సిమ్రాన్ హిట్‌మెయర్ ఆ సిక్సర్ల రికార్డ్ నెలకొల్పాడు. అంతకముందు భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ 14 సిక్సర్లతో రికార్డ్‌లో ఉండేవాడు. 2010-11లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో భజ్జీ సిక్సర్లతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు.