Surprise Me!

Virat Kohli Thanks Father For Making His Career Path Simple || Oneindia Telugu

2019-10-28 139 Dailymotion

Virat Kohli said that due to his father's personality and decisions, his focus always remained that he will go ahead on the basis of hard work and not by any other way.
#ViratKohli
#viratkohliabouthisfather
#indvsban2019
#rohitsharma
#rishabpanth
#jaspritbumrah
#ravindrajadeja
#ravinchandranashwin
#wriddhimansaha
#cricket
#teamindia

నాన్న చూపిన బాటలో ముందుకు సాగడం వల్లే ప్రస్తుతం ఈ స్థితిలో ఉన్నా. ఆయన నిర్ణయాల వల్లే కెరీర్‌ సులభంగా సాగింది. అందుకే నిజ జీవితంలో నాన్నే నా 'సూపర్‌ హీరో' అని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీపై 'సూపర్ వీ' పేరుతో స్టార్‌స్పోర్ట్స్‌లో ఓ యానిమేటెడ్ సిరీస్ వచ్చే నెల 5న అతడి పుట్టిన రోజు సందర్భంగా ప్రారంభం కానుంది. శనివారం జరిగిన ఈ సిరీస్ ఆవిష్కరణ కార్యక్రమంలో కోహ్లీ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా కోహ్లీ తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నాడు.