Surprise Me!

#OddEven : Delhi Odd-Even Scheme To Start Today || Oneindia Telugu

2019-11-04 135 Dailymotion

Delhi government's odd-even scheme has come into implementation from 8am today with chief minister Arvind Kejriwal urging all citizens to use carpooling in order to control the deteriorating air quality in the national capital.
#Delhi
#OddEvenRule
#OddEven
#Pollution
#AQI
#AirQualityIndex
#LetsUniteAgainstPollution
#Haryana
#DelhiAirEmergency
#DelhiPollution
#DelhiBachao
#DelhiAirPollution
#ArvindKejriwal
#BJP

ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. వాయు నాణ్యత సూచి (ఏక్యూఐ) 494గా నమోదైంది. మూడేళ్లలో ఇదే అత్యధికం. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఢిల్లీ విమానాశ్రయం దట్టమైన పొగమంచు గుప్పిట్లో చిక్కుకుంది. దీంతో ఇక్కడ దిగాల్సిన 37 విమానాలను జైపూర్‌, అమృత్‌సర్‌, లఖ్‌నవూ, ముంబైలకు దారిమళ్లించారు. ఈ ఎయిర్‌పోర్టు మీదుగా రాకపోకలు సాగించే మరో 550 విమాన సర్వీసులూ సగటున 60 నుంచి 180 నిమిషాలు ఆలస్యంగా నడిచాయి.