Ram Gopal Varma Drops The Second Trailer Of Kamma Rajyam Lo Kadapa Reddlu.Sarileru Neekevvaru: TEASER of the Mahesh Babu starrer to release on November 22.‘Tanhaji: The Unsung Warrior’: Trailer of the Ajay Devgn and Saif Ali Khan starrer starts a meme train on the social media.RRR – Just a brief role for NTR’s heroine.
#KRKRTrailer2
#KammaRajyamLoKadapaReddlu
#SarileruNeekevvaru
#MassMB
#Maheshbabu
#manisharma
#chiranjeevi
#arjunsuravaramtrailer
#TanhajiTrailer
#Ramgopalvarma
#RGV
#RRR
#JrNTR
#RRRHeroine
#RRRUpdate
రామ్ గోపాల్ వర్మ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే టైటిల్‌తో ఓ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్‌తోనే కావాల్సినంత ప్రచారాన్ని రూపాయి ఖర్చు లేకుండా పొందాడు వర్మ. మరోవైపు ఈ సినిమాకు సంబందించి పూటకో పోస్టర్, లేదా ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేస్తూ.. అంచనాలు బాగానే పెంచాడు. కాగా గతంలో ఈ సినిమాకు సంబందించి ఓ ట్రైలర్ విడుదల చేసిన వర్మ తాజాగా మరో ట్రైలర్‌ను విడుదల చేశాడు. ఇక ఈ ట్రైలర్‌లో అలీ, బ్రహ్మానందం, యాంకర్ స్వప్న, కత్తి మహేష్‌లు కీలకపాత్రల్లో కనిపిస్తున్నారు. ఏపీ సీఎం జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత విజయవాడ కేంద్రంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను ప్రధానంగా చేసుకుని ఈ తాజా ట్రైలర్‌లో చూపించినట్లు కనబడుతోంది. కాగా ఈ చిత్రానికి వర్మ శిష్యుడు సిద్ధార్థ తాతోలు దర్శకత్వం వహిస్తుండగా.. వర్మ రచన, సహ దర్శకత్వం వహించారు .