Surprise Me!

APFDC Chairman Vijay Chandar Press Meet !

2019-11-20 1,550 Dailymotion

Senior actor and YSR Congress party leader Vijay Chander appointed as chairman of Andhra Pradesh State Film and Theatre Development Corporation.
#APFDCChairman
#APFDCChairmanVijayChandar
#ysjagan
#ysrcp
#APFilmandTheatreDevelopmentCorporation
#AndhraPradesh

సీనియర్‌ నటుడు విజయ్‌ చందర్‌ను ఆంధ్రప్రదేశ్‌ ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి విజయ్‌ చందర్‌కు ఆ కుటుంబంతో అనుబంధం ఉంది. విజయ్‌ చందర్‌ వైఎస్‌ఆర్‌సీపీ ప్రారంభం నుంచి సభ్యుడిగా ఉన్నారు. కొన్నాళ్లుగా ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ పదవి ఎవరికి ఇస్తారంటూ ఊహాగానాలు సాగాయి. ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ అవుతున్నారంటూ గతంలో అలీ, జయసుధ పేర్లు వినిపించాయి. ప్రస్తుతం ప్రభుత్వం అధికారికంగా విజయ్‌ చందర్‌ను ఏపీఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది.ఈ సందర్బంగా విజయ్ చందర్ ప్రెస్ మీట్ ను నిర్వహించారు.