Surprise Me!

#WatchVideo : MS Dhoni Sings 'Jab Koi Bat Bigad Jaye' ! || Oneindia Telugu

2019-12-06 1 Dailymotion

Recently a video of MS Dhoni has surfaced where he can be seen humming the tune of an old Hindi song which was posted by an Instagram user. Dhoni was seen singing the popular song "Jab koi baat bigad jaye" in the Instagram video.
#MSDhoni
#viratkohli
#rohitsharma
#indvswi2019
#shikhardhawan
#jaspritbumrah
#cricket
#teamindia

టీమిండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్రసింగ్ ధోనీ మరోకొత్త అవతారం ఎత్తాడు. క్రికెట్‌కు తాత్కాలిక విరామం ప్రకటించిన ధోనీ సింగర్‌గా మారాడు. కుటుంబంతో కలిసి సరదాగా గడిపిన ఓ కార్యక్రమంలో స్నేహితుడితో కలిసి పాట పాడాడు. దీంతో త‌న‌లో మ‌రో టాలెంట్ కూడా దాగి ఉంద‌ని జార్ఖండ్ డైనమేట్ నిరూపించాడు.