Surprise Me!

Christmas 2019 : How Different Countries Celebrate The Christmas Festive Season

2019-12-24 123 Dailymotion

Christmas 2019 : Christmas is a time of celebration and festivity around the world, and there are many vibrant and unique ways of celebrating the Christmas.
#Christmas2019
#Christmascelebrations
#Australia
#Jesus
#క్రిస్మస్‌
#ChristmasinAustralia
#Europe
#Poland

ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబం క్రిస్మస్ వేడుకను ఘనంగా జరుపుకుంటాయి. కానీ కొన్ని దేశాల్లో మాత్రం కొంచెం వెరైటీగా సెలబ్రేషన్స్ ఉంటాయి.
ముందుగా ఫిలిప్పీన్స్‌లో క్రిస్మస్ ఎలా జరుపుకుంటారో చూద్దాం.
ఫిలిప్పీన్స్‌లో క్రిస్మస్ వేడుకలను దాదాపు ఆరునెలలు పాటు నిర్వహిస్తారు.
సెప్టెంబర్ నుంచే డెకరేషన్లు లేదా అలంకరణలు ప్రారంభమవుతాయి.జనవరి మొదటి ఆదివారం వరకు ఈ అలంకరణలు ఉంటాయి. పేపర్ లాంతర్లతో ఫిలిప్పీన్ దేశస్తులు తమ ఇళ్లను అలంకరించుకుంటారు.
అంతేకాదు క్రిస్మస్ పండగ రోజున కుటుంబ సభ్యులతో పాటు వారి బంధువులు అంతా కలిసి భోజనం చేయడం చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తుంది.