Surprise Me!

IND VS NZ 2020,3rd T20I Highlights || Oneindia Telugu

2020-01-29 347 Dailymotion

IND VS NZ 2020,3rd T20I : Rohit Sharma returned after hitting a fifty to haunt New Zealand again in the Super Over when he smashed 2 sixes off the last 2 balls to help India hunt down the stiff target of 18 runs.
#indvsnz2020
#viratkohli
#rohitsharma
#klrahul
#shreyasiyer
#ravindrajadeja
#manishpandey
#navdeepsaini
#cricket
#teamindia

ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హామిల్టన్‌లోని సెడాన్ పార్కులో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్ ఫలితాన్ని 'సూపర్ ఓవర్' తేల్చింది. సూపర్ ఓవర్‌లో న్యూజిలాండ్ నిర్దేశించిన 18 పరుగుల విజయ లక్ష్యాన్ని టీమిండియా సాధించడంతో.. మూడో టీ20లో కోహ్లీసేన ఘన విజయం సాధించింది. 'హిట్‌మ్యాన్‌' రోహిత్ శర్మ వరుసగా రెండు భారీ సిక్సర్లు బాది టీమిండియాకు అనూహ్య విజయం అందించాడు. అంతకముందు చివరి ఓవర్లో పేసర్ మొహ్మద్ షమీ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో మ్యాచ్ 'టై' అయింది.