Surprise Me!

#Budget2020 : No Highways, No Railways, No National Status To Kaleshwaram Project

2020-02-03 86 Dailymotion

#Budget2020: The Finance Minister did not even mention anything about Telangana. No mention of national status to Kaleshwaram Project, No mention of highways, irrigation, railways. No Budget allocation for the Polavaram project. Political Analyst C. Srinivasa Rao Analysis on Budget 2020
#Budget2020
#UnionBudget2020
#Budget
#UnionBudget2020-21
#KaleshwaramProject
#AP3Capitals
#nirmalasitharaman
#TeluguStates
#SouthCentralRailwayzone
#BudgetAnalysis
#CentreFundstoap

శనివారం రోజున కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అందులో తెలుగువాళ్లను అంటరాని వాళ్ళుగా చూస్తూ ఉత్తరాదిపై మాత్రం నిధుల వర్షం కురిపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ని జాతీయ ప్రాజెక్ట్ గా గుర్తించకపోటమే కాకుండా తెలుగు రాష్ట్రాలకు రైల్వే లైన్స్ గాని హై వేస్ గాని ఏవి కేటాయించకపోవడం దురదృష్టకరం. ఇక ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని రాజకీయ విశ్లేషకులు c .శ్రీనివాస రావు గారు అభిప్రాయపడ్డారు.