New Zealand bowled India out for 242 runs on Day 1 of the second Test against New Zealand in Christchurch on Saturday. Kyle Jamieson, playing his second Test picked up maiden five-wicket.
#IndiavsNewZealand2ndTest
#indvsnz
#viratkohli
#KyleJamieson
#CheteshwarPujara
#RishabhPant
#HamunaVihari
#MohammedShami
న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 63 ఓవర్లలో 242 పరుగులకు ఆలౌటైంది. ఆతిథ్య యువ బౌలర్ కైలీ జెమీసన్(5/45) ఐదు వికెట్లతో మరోసారి భారత్ పతనాన్ని శాసించాడు. ఓపెనర్ పృథ్వీషా(54), చతేశ్వర్ పుజారా(53), హనుమ విహారి(55) హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారత్ గౌరవ ప్రదమైన స్కోర్ చేయగలిగింది.