Surprise Me!

Bagidi Gopal Movie Pre Release Event

2020-03-03 64 Dailymotion

baggidi gopal pre release event. baggidi gopal is directed by arjun kumar.
#ActorSuman
#BagidiGopal
#Tollywood
#ArjunKumar
#Ramasatyanarayana
#kannalashminarayana
#kavitha
#tollywood
#telugucinema

1982 మార్చి నెలలో రాజకీయాల్లో కొన్ని కీలక మార్పులు జరిగాయి. ఎన్టీ రామారావుగారు పెట్టిన పార్టీలో నేను చేసిన కృషి ‘బగ్గిడి గోపాల్‌’ చిత్రంలో చూపించాం. నా జీవితంలో జరిగిన కీలక సంఘటనలు ఈ సినిమాలో చూపిస్తాం’’ అన్నారు బగ్గిడి గోపాల్‌. ఆయన జీవిత ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘బగ్గిడి గోపాల్‌’. బగ్గిడి గోపాల్‌ నిర్మించిన ఈ సినిమాకు అర్జున్‌ కుమార్‌ దర్శకుడు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 28న విడుదల చేయాలనుకుంటున్నారు.