Yuvraj Singh was one of the heroes of India's memorable World Cup victory in 2011. he was awarded the Man of the Series in the tournament, as he scored 362 runs, while also picking up 15 wickets.
#YuvrajSingh
#2011WorldCup
#YuvrajSinghBattlesIllness
#YuvrajSingh6sixes
#YuvrajSinghrecords
సరిగ్గా 9 ఏళ్ల క్రితం ఇదే రోజు (మార్చి 20) ప్రపంచకప్ టోర్నీలోనే యువరాజ్ ఓ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. చెన్నై వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. అయితే ఈ మ్యాచ్‌లో రెండు, మూడు సార్లు అతను గ్రౌండ్‌లోనే వాంతి చేసుకున్నాడు. రక్తపు వాంతులు చేసుకున్నట్లు కూడా వార్తలు వినిపించాయి.