Video Courtesy yuvraj singh   @YUVSTRONG12   Twitter Page. 
Fans Angry On Yuvraj Singh after he Appeals to Donate to Shahid Afridi's Foundation. See Twitter reactions and fans comments 
 
#YuvrajSingh  
#Harbhajan 
#ShahidAfridi 
#YuvrajSinghTwitter  
#viral 
#fansTwitterreactions  
 
పాకిస్థాన్‌లో కరోనా వైరస్ కట్టడి కోసం అఫ్రిది ఫౌండేషన్ కృషి చేస్తుండటంతో ఇటీవల అతడిపై ప్రశంసలు కురిపించిన హర్భజన్ సింగ్.. అన్నింటికంటే మానవత్వం గొప్పదంటా కితాబిచ్చాడు. తాజాగా యువరాజ్ సింగ్ కూడా అఫ్రిదికి మద్దతు తెలుపుతూ అతని ఫౌండేషన్‌కు విరాళాలు ఇవ్వాలని ఓ వీడియోను ట్వీట్ చేశాడు.'ప్రతీ ఒక్కరికి ఇది చాలా కఠినమైన సమయం. ముఖ్యంగా అభాగ్యుల కష్టాలు చెప్పలేనివి. వారికి వీలైనం సాయం చేద్దాం. షాహిద్ అఫ్రిదీ, అఫ్రిదీ ఫౌండేషన్‌కు నా మద్దతు ఉంటుంది. కోవిడ్-19 కట్టడికి అతను ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయం. దయచేసి ఆ సంస్ధకు విరాళాలు ఇవ్వండి'అని యూవీ విజ్ఞప్తి చేశాడు. భారత్‌లో కరోనా కట్టడి కోసం సాయం చేయాల్సిందిపోయి.. శత్రు దేశమైన పాకిస్థాన్‌కు సాయం చేయమంటావా.. అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.