Shoaib Akhtar bags harbhajan singh and Yuvraj Singh in Shahid Afridi controversy. 
#YuvrajSingh 
#harbhajansingh 
#ShoaibAkhtar 
#indvspak 
#india 
#Lockdown 
#ShahidAfridi 
#cricket 
 
కరోనా ధాటికి విలవిలలాడుతున్న పేద ప్రజలకు తన స్వచ్చంద సంస్థ ద్వారా సాయం చేస్తున్న పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదికి భారత క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్బజన్ సింగ్ మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. అఫ్రిది చేస్తున్న సేవకు ముగ్దులైన ఈ స్టార్ క్రికెటర్లు అతని ఫౌండేషన్‌కు విరాళాలు ఇవ్వాలని ఓ వీడియో ట్వీట్ ద్వారా విజ్ఞప్తి చేశారు.