Surprise Me!

లంబోర్ఘిని హురాకాన్ EVO రియర్-వీల్ డ్రైవ్ స్పైడర్

2020-05-14 136 Dailymotion

ఇటలీకి చెందిన సూపర్ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని తన హురాకాన్ ఎవో రియర్-వీల్ డ్రైవ్ స్పైడర్‌ను వర్చువల్‌తో విడుదల చేసింది.

లంబోర్ఘిని హురాకాన్ EVO రియర్-వీల్ డ్రైవ్ స్పైడర్ లైఫ్ స్టైల్ కి అనుగుణంగా రూపొందించబడింది. ఈ సూపర్ కారులో కొత్త ఫ్రంట్ స్ప్లిటర్ మరియు పెద్ద ఫ్రేమ్డ్ ఫ్రంట్ ఎయిర్ డ్యామ్‌లు ఉన్నాయి. ఇది హురాకాన్ EVO RWD స్పైడర్‌కు ప్రత్యేకమైన కొత్త డిఫ్యూజర్‌ను కలిగి ఉన్న హై గ్లోస్ బ్లాక్‌లో పూర్తి చేసిన వెనుక బంపర్‌ను కలిగి ఉంది.