Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.
LYRICS : GOPAALA
పల్లవి : గోపాలా! శ్రీ నంద బాలా [2]
అ.ప. : గోకులమున, మా గోప కిషోరా [గోపాలా]
చరణం : వసుదేవ తనయా, వసుదైక హౄదయా
నందన బాలా, నవనీత చోరా [2]
బృందావనమున, మురళీ లోలా [2]
కాళింది లోనా, నర్తన హేలా [గోపాలా]
చరణం : చిటికెన వ్రేలుపై, గోవర్ధనమును
కురు సంగ్రామమున, విశ్వరూపమును [2]
భువిజమనమ్మున, మృదు మోహనముతొ
మురిపించే, శ్రీ మువ్వల బాలా [గోపాలా] [2]
చరణం : భావము చేతనె, భవ బంధములను
వనమాలీ! నువు పార ద్రోలుమా [2]
ఇహ పరమందున, నామము తోడనే [2]
ముక్తి నొసంగుమా! శ్రీహరి, మోళీ [గోపాలా] [2]