Surprise Me!

Sri Paandurangam - Kanakesh Rathod

2020-05-27 5 Dailymotion

Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.

LYRICS : SRI PANDURANGAM

పల్లవి : శ్రీ పాండురంగం, నమామ్యహమ్ శ్రితపారిజాతం, నమామ్యహమ్ [2]

అ.ప : నీ పాదరజితం, నమామ్యహమ్ మా పాపహరణం, నమామ్యహమ్ [శ్రీపాండు]

చరణం : అగణిత నామం, నమామ్యహమ్ మునిగణ పాలనం, నమామ్యహమ్ [2]
సుమధుర చరితం, నమామ్యహమ్ సురాసుర వినుతం, నమామ్యహమ్ [శ్రీపాండు]
నీ లలిత తేజసం, నమామ్యహమ్ సలలిత రాజసం, నమామ్యహమ్ [2]
మధురానగరం, నమామ్యహమ్ ఆనంద పోషణం, నమామ్యహమ్ [శ్రీపాండు]

చరణం : కళత్ర సంయుతం, నమామ్యహమ్ మధురాతి మధురం, నమామ్యహమ్ [2]
నీ పాదయుగళం, నమామ్యహమ్ జన్మహరణము, నమామ్యహమ్ [శ్రీపాండు]
నీ నామ స్మరణం, నమామ్యహమ్ మోహనాశం, నమామ్యహమ్ [2]
భక్త పోషకం, నమామ్యహమ్ వైకుంఠరాజం, నమామ్యహమ్ [శ్రీపాండు]