Surprise Me!

#IndiaChinaFaceOff : Chinese Defense Ministry Committed To Peace For 1st Remark On Ladakh Standoff

2020-05-29 8,521 Dailymotion

China is Committed to peace, says Chinese defence ministry in 1st remark on Ladakh standoff. India denies Trump’s claim of phone call with Modi over stand-off at China border.
#IndiaChinaFaceOff
#chinaindiaborder
#DonaldTrump
#IndiavsChinas
#indiachinaborder
#IndianArmyChief
#MMNaravane
#IndianArmyChiefGeneral
#LAC
#XiJinping
#PMModi

భారత్-చైనా మధ్య కమ్ముకున్న యుద్ధమేఘాలు క్రమంగా తేలిపోతున్నాయి. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి గడిచిన 25 రోజులుగా నెలకొన్న టెన్షన్ శక్రవారం నాటికి కాస్త సడలింది. సార్వభౌమత్వం విషయంలో ఇంచు కూడా వెనక్కి తగ్గబోమన్న భారత్ కమిట్మెంట్ ముందు డ్రాగన్ చైనా తోకముడిచింది.