Surprise Me!

Harbhajan Singh - "Covid-19 Was Planned By China"

2020-05-30 2,678 Dailymotion

Harbhajan Singh's reaction came aftera news report claimed china did not witness a single case of coronavirus on may 28. The veteran-off spinner is of the opinion that china plans to sell PPE kits and masks,etc.
#HarbhajanSingh
#COVID19
#China
#Coronavirus
#IPL2020
#ChennaiSuperKings
#CSK
#veteranoffspinner
#cricket

కరోనా వైరస్ చైనా కుట్రేనని భారత సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ అన్నాడు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకునేందుకు డ్రాగన్ కంట్రీ కరోనా వైరస్ సృష్టించిందని పరోక్ష వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా కరోనాను వ్యాపింప చేసి చైనా రాక్షసానందాన్ని పొందుతుందని మండిపడ్డాడు. పీపీఈ కిట్లు, మాస్కులను అమ్ముకుంటూ వారి ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసుకుంటోందని ఆరోపించాడు. ఇదంతా వారి వ్యూహంలో భాగంగానే జరిగిందని శుక్రవారం ట్విటర్ వేదికగా ధ్వజమెత్తాడు.