Surprise Me!

Mahesh Babu Reacts To David Warner’s ‘Mind Block’ Dance

2020-06-01 6,648 Dailymotion

Continuing the trend of social media interactions during the lockdown, Tollywood superstar Mahesh Babu answered many questions through his Instagram stories.
#MaheshBabu
#SarkarVaariPaata
#SarkarVaariPaataFirstLook
#ViratKohli
#MSDhoni
#SachinTendulkar
#mindblocksong
#Tollywoodstars

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫేవరేట్ క్రికెటర్లు ఎవరు? అసలు ఆయన క్రికెట్‌ను చూస్తారా? ఫాలో అవుతారా? ఖాళీ సమయాన్ని ఎలా గడుపుతారు? ఇంతకీ ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మైండ్ బ్లాక్ టిక్‌టాక్ వీడియో చూశారా? అని అభిమానులకు ఉన్న సందేహాలన్నిటికి ఈ సూపర్ స్టార్ సమాధానం ఇచ్చారు. ఆదివారం సాయంత్రం అభిమానులతో ఇన్ స్టాగ్రామ్ లో లైవ్ చాట్ నిర్వహించిన ఆయన అభిమానులు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఓపిగ్గా సమాధానం ఇచ్చారు.