Surprise Me!

#ByeByeIndiaOnlyBharat Is Trending National Wide. Why?

2020-06-02 2,298 Dailymotion

India” To Be Renamed ?? “Bye Bye India” Trending !
#ByeByeIndiaOnlyBharat
#India
#Bharat
#Indians
#Hindustan

నెటిజన్లు చాలా తెలివైనవారు. వాళ్లు సైలెంట్‌గా ఉన్నారంటే... ఏదో నిశ్శబ్ద వివ్లవం ప్రారంభిస్తున్నారని అర్థం. తాజాగా అదే జరిగింది. ఇప్పుడు బైబై ఇండియా ఓన్లీ భారత్ అనే కొత్త ఉద్యమం సోషల్ మీడియా సాక్షిగా ఊపందుకుంది. మామూలుగా ఉద్యమాలంటే... ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాలనో లేక ఇంకెవరినైనా టార్గెట్ చేస్తూ... నినాదాలు చేస్తారు కదా. ఈ ఉద్యమం అలాంటిది కాదు. ఇది సోషల్ మీడియాలోనే కనిపిస్తోంది. కానీ చాలా లోతుగా ఉంది.