Surprise Me!

#IndiaChinaFaceOff : Colonel Santosh Babu's Last Rites

2020-06-18 12,695 Dailymotion

చైనా సైన్యంతో జరిగిన ఘర్షణల్లో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు అంతిమ యాత్ర నేడు ఉదయం జరిగింది. ఆయన పార్థీవ దేహంపై త్రివర్ణ పతాకం ఉంచిన సైనికాధికారులు.. సూర్యాపేట విద్యానగర్‌లో ఆయన స్వగృహం నుంచి అంతిమ యాత్ర ప్రారంభించారు. పూలతో అలంకరించిన వాహనంలో కల్నల్ మృతదేహాన్ని ఉంచే ముందు సైనిక వందనం సమర్పించారు.
#SanthoshBabuLastRites
#IndiaChinaFaceOff
#LadakhStandoff
#GalwanValley
#BoycottChina
#ColonelSanthoshBabu
#SanthoshBabu
#chinaindiaborder
#IndianArmy
#StayStrongIndianArmy
#Ladakh
#IndiavsChina
#indiachinaborder
#IndianArmyChief
#MMNaravane
#LAC
#XiJinping
#PMModi
#jaihind
#IndianArmy
#IndianArmyChiefGeneral