Surprise Me!

#Lockdown : Vijayawada లో Lockdown లేదు.. ఉత్తర్వులు ఉపసంహరణ! || Oneindia Telugu

2020-06-24 2 Dailymotion

Complete lockdown in Vijayawada from June 26 orers was cancelled. Krishna district Collector Md Imtiaz repealed the orders which was issued by the District administration. Collector told that they will inform regarding the lock down impose in Vijayawada soon.
#Vijayawada
#Lockdown
#APLockdown
#VijayawadaLockdown
#APCMJagan
#COVID19
#Coronavirus


విజయవాడలో శుక్రవారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేయబోతున్నట్లు జారీ చేసిన ప్రకటనలను క‌ృష్ణాజిల్లా అధికార యంత్రాంగం వెనక్కి తీసుకుంది. ముందుగా ఆదేశించినట్లుగా శుక్రవారం నుంచి విజయవాడలో లాక్‌డౌన్‌ను అమలు చేయట్లేదని పేర్కొంది.