Surprise Me!

Mohammed Shami Sprints Alongside His Pet Dog To Improve Speed || Oneindia Telugu

2020-06-27 3 Dailymotion

Mohammad Shami posted a picture of him trying to outrun his dog as he worked on his fitness during the lockdown period.
#Shami
#MohammedShami
#Cricket
#Teamindia
#Indiancricketteam

ప్రపంచ నంబర్‌వన్‌ టెన్నిస్ ఆటగాడు, సెర్బియా స్టార్ నొవాక్‌ జొకోవిచ్‌ ఆడించిన ఆటతో కరోనా వైరస్ పాజిటివ్‌ బాధితులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. అడ్రియా టూర్‌ ఎగ్జిబిషన్‌ టోర్నీ ద్వారా తాజాగా క్రొయేషియా టెన్నిస్‌ దిగ్గజం, మాజీ వింబుల్డన్‌ ఛాంపియన్‌, జొకోవిచ్‌ కోచ్‌ అయిన గొరాన్‌ ఇవానిసెవిచ్‌ కరోనా బారిన పడ్డాడు.