Surprise Me!

#MumbaiRains: Red Alert, Heavy Rainfall చిగురుటాకులా దేశ ఆర్ధిక రాజధాని ముంబై...!! | Oneindia Telugu

2020-07-04 4,446 Dailymotion

High tides hit Marine Drive in Mumbai on July 04. Weather officials have issued a high alert for Mumbai. The Indian Meteorological Department has confirmed that heavy rainfall today.
#MumbaiRains
#Maharashtra
#HighTides
#rainfall
#IndianMeteorologicalDepartment
#RedAlertMumbai
#ముంబైవర్షాలు
#IMD
#Weatherofficials

ముంబై నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.దీంతో ముంబై నగరం అతలాకుతలం అవుతుంది. నిన్నటి నుండి నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముంబై దాని పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.