Surprise Me!

#AishwaryaRaiBachchan : Aishwarya Rai Bachchan & Aaradhya Moved To Nanavathi Hospital || Oneindia

2020-07-18 1 Dailymotion

Bollywood stars Aishwarya Rai Bachchan and her daughter Aaradhya Bachchan have been admitted to Mumbai's Nanavati Hospital. Earlier, she was home quarantined after she tested positive for COVID-19.
#AishwaryaRaiBachchan
#AaradhyaBachchan
#AmitabhBachchan
#COVID19
#Coronavirus
#BigB
#AishwaryaRai
#nanavatihospital
#Mumbai
#JayaBachchan

కరోనావైరస్‌ బారిన పడిన అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. అమితాబ్ బచ్చన్, అభిషేక్ ఇప్పటికే నానావతి హాస్పిటల్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఐశ్వర్యరాయ్ బచ్చన్, ఆమె కూతురు ఆరాధ్య బచ్చన్ తన నివాసంలోనే క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు.