Surprise Me!

#HappyBirthdaySuriya : Vetrimaaran దర్శకత్వం లో Suriya.. ఫ్యాన్స్ కి డబుల్ ధమాకా!! || Oneindia

2020-07-23 224 Dailymotion

Happy Birthday! 'Soorarai Pottru' actor Suriya Sivakumar, turns 45
#Suriya
#ActorSuriya
#HeroSuriya
#HappyBirthdaySuriya
#Kollywood
#tollywood
#SooraraiPottru
#AakasamNeeHaddura
#Vetrimaaran
#Vaadivasal

సినిమా ఇండస్ట్రీలో ఒక నటుడు కావాలన్న కోరిక ఎంత బలంగా ఉన్నా కూడా అదృష్టం ఒక శాతం అయినా ఉండాలని చాలా మంది అనుకుంటారు. కానీ అందరూ అనుకున్నట్లు రంగుల ప్రపంచంలో క్లిక్కవ్వలేరు. అయితే కోలీవుడ్ సూర్య ముందు ఒక మంచి నటుడు అనే మాట కంటే కూడా మంచి మనసున్న మనిషి అనే గుర్తింపు తెచ్చుకున్నాడు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా చాలా మంది అభిమానులు స్పెషల్ విషెస్ అందిస్తున్నారు.