Surprise Me!

#SushantSinghRajput : Rhea Chakraborty ఇంటిపై NCB రైడ్స్, Sushant మేనేజర్ అరెస్ట్ ! || Oneindia

2020-09-04 2,098 Dailymotion

దేశవ్యాప్తంగా ప్రకంపనలను రేపుతోన్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హైప్రొఫైల్ డెత్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సుశాంత్ సింగ్ మరణించిన కేసులో ఇప్పటికే ఆయన స్నేహితురాలు నటి రియా చక్రవర్తిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఆమె నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) టార్గెట్‌లోకి వచ్చారు. ముంబైలోని రియా చక్రవర్తి నివాసంపై నార్కొటిక్స్ అధికారులు దాడులు చేశారు. విస్తృతంగా సోదాలను నిర్వహిస్తున్నారు.

#SushantSinghRajput
#RheaChakraborty
#ShowikChakrabortyArrest
#SamuelMiranda
#NarcoticsControlBureau
#CBI
#SushantCBI
#Mumbai
#Bollywood
#సుశాంత్ సింగ్ రాజ్‌పుత్
#రియా చక్రవర్తి