Chinese Liberation Army stops at least 10 patrolling points along the line of actual control in eastern ladakh, according to reports
#IndiaChinaFaceOff
#patrollingpointseasternladakh
#chinaindiaborder
#ChineseLiberationArmy
#IndianArmyequipments
#IndianArmy
#IndiavsChina
#RajnathSingh
#IndiaChinaStandOff
#PangongTso
#Pangong
#LAC
#GalwanValley
#Ladakh
#LadakhStandoff
#IndianArmyChief
#XiJinping
#PMModi
భారత్ సరిహద్దుల్లో ఆరు నెలలుగా ఉద్రిక్తతలకు కారణమవుతున్న చైనా మరోసారి తన డబుల్ గేమ్‌ను బయటపెట్టుకుంది. ఓవైపు చర్చలు కొనసాగిస్తూనే గల్వాన్ లోయలో భారత సైనికులకు పొట్టనబెట్టుకున్న డ్రాగన్ ఆర్మీ.. ఇప్పుడు మరో దుష్ట పన్నాగానికి తెర లేపింది.