Legendary singer SP Balu Biography . SP Balu life story  Singer SP Balu Health Condition deteriorates, highly critical. Salman khan, Thaman tweets on sp balu. 
#SPBalasubrahmanyam 
#Spbalu 
#MGMHospital 
#Chennai 
#getwellsoonspbalu 
#salmankhan 
 
సింగర్ ఎస్పీ బాలు పై హీరో సల్మాన్ ఖాన్, తమన్ ట్వీట్.. ప్రస్తుతం బాలుకు కరోనా సోకడంతో సుమారు 40 రోజులుగా ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు. పూర్తిగా కోలుకుంటున్న సమయంలో ఆయన మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. కరోనా తగ్గినా ఇతర అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు