Surprise Me!

#HBDSSRajamouli : Jr NTR to Ajay Devgn, Wishes Pour in on Twitter | Waiting For RRR

2020-10-10 115 Dailymotion

Happy Birthday SS Rajamouli. Mahesh Babu Jr Ntr And Ram Charan Wishes To SS Rajamouli. Filmmaker SS Rajamouli is celebrating his 47th birthday on the sets of RRR. Jr NTR and other Tollywood celebs took to social media to wish him.
#HBDSSRajamouli
#RRR
#Baahubali
#KomaramBheemNTR
#HappyBirthdaySSRajamouli
#HBDRajamouli
#AjayDevgn
#MaheshBabu
#Magadheera
#SSRajamouliMovies
#PanindiaDirector
#JrNtr
#Ramcharan
#ఎస్ఎస్ రాజమౌళి

దర్శక ధీరుడు రాజమౌళి పుట్టిన రోజు నేడు (అక్టోబర్ 10). అంతర్జాతీయ స్థాయిలో భారత చిత్ర పరిశ్రమకు అధికారిక ముద్రలా మారిపోయాడు. ఇంత వరకు అపజయం ఎరగని తిరుగులేని దర్శకుడిగా రాజమౌళికి రికార్డ్ ఉంది. ఇక నేటి జక్కన్న బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా దద్దరిల్లిపోతోంది. ఈ క్రమంలో మన హీరోలు, దర్శక నిర్మాతలందరూ ట్వీట్స్ చేస్తూ విషెస్ తెలుపుతున్నారు.