Surprise Me!

#YSRBima : YSR బీమా పథకాన్ని క్యాంపు కార్యాలయంలో ప్రారంభించిన CM YS జగన్!! | Oneindia Telugu

2020-10-21 192 Dailymotion

Andhra Pradesh chief minister ys jagan mohan reddy has launched ysr bima scheme, which gives insurance benefit for beneficiaries on natural death and accidental disabalities also.
#YSRBima
#YSRBimaScheme
#CMJagan
#YSJaganMarkGovernance
#PoorPeople
#Tadepalli
#AndhraPradesh

ఏపీలో వైఎస్సార్‌ బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ప్రారంభించింది. ఎన్నికల హామీ మేరకు సహజ మరణాలతో పాటు ప్రమాదాల్లో అంగవైకల్యం ఏర్పడిన వారికి బీమా సాయం అందించేందుకు వీలుగా ప్రభుత్వం వైఎస్సార్‌ బీమా పథకాన్నిరూపొందించింది. ఏటా రూ.510 కోట్ల రూపాయలతో కోటీ 41 లక్షల బియ్యం కార్డు ఉన్న కుటుంబాలకు దీని వల్ల బీమా సాయం అందబోతోంది.