Surprise Me!

#Watch : INS Kora Anti-Ship Missile ప్రయోగం సక్సస్.. గ‌రిష్ట దూరంలో ఉన్న టార్గెట్‌ చిత్తు చిత్తు!

2020-10-30 145 Dailymotion

భార‌తీయ నౌకాద‌ళం క్షిప‌ణి ప్రయోగాల పరంపర నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఇటీవ‌లే ఐఎన్ఎస్ ప్ర‌భ‌ల్ ప్రయోగించిన నేవీ.. తాజాగా ఐఎన్ఎస్ కోరా యుద్ధ నౌక నుంచి యాంటీ షిప్ మిస్సైల్‌ను విజయవంతంగా ప‌రీక్షించింది.బంగాళాఖాతం లో యుద్ధనౌక కొర్వెట్టి ఐఎన్ఎస్ కోరా నుంచి జరిపిన ఈ యాంటీ షిప్ మిస్సైల్ ప్రయోగాన్ని విజయవంతంగా జరిపింది.

#AntiShipmissile
#INSKora
#BayofBengal
#IndianArmy
#India
#IndianNavy
#INSPrabal
#missiles
#ArabianSea