Surprise Me!

PM Mod Saved India Says BJP Cheif | Trump Couldn't Handle Covid 19

2020-11-06 99 Dailymotion

Covid-19: PM Modi saved country by taking timely decision, says JP Nadda
#Biharelection
#BiharElections2020
#Jpnadda
#PmModi
#DonaldTrump
#JoeBiden
#Usa
#NitishKumaryadav
#Nda
#Covid19

కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సాధ్యం కానిది.. మన ప్రధాని నరేంద్ర మోడీ చేసి చూపించారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. బీహార్ రాష్ట్రంలో గురువారం చివరి దశ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా దర్బంగాలో జరిగిన ఎన్నిక ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు