Surprise Me!

India Vs Australia : Yuvraj Singh Trolls Shubman Gill | Oneindia Telugu

2020-12-06 175 Dailymotion

Not a club match: Yuvraj Singh trolls Shubman Gill for keeping hands in pocket during 3rd Australia ODI
#YuvrajSingh
#ShubmanGill
#Indvsaus
#Indvsaus2020
#Indiavsaustralia

ఆస్ట్రేలియాతో ఇటీవలే ముగిసిన వన్డే సిరీస్‌ను భారత్ 1-2తో కోల్పోయిన విషయం తెలిసిందే. వరుసగా రెండు వన్డేల్లో ఓడిన భారత్.. మూడో వన్డేలో బెబ్బులిలా చెలరేగింది. మూడో వన్డే గెలిచి క్లీన్‌స్వీప్‌ నుంచి తప్పించుకుంది. అయితే మూడో వన్డేలో టీమిండియా యువ ఆటగాడు శుబ్‌మాన్‌ గిల్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగి 39 బంతుల్లో 33 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 13 పరుగుల తేడాతో విజయం సాధించింది.