Personal details, including phone numbers and email addresses of 70 lakh Indian debit and credit card holders, have been circulating on the dark web, an Internet security researcher alerted. 
#Covid19Vaccine 
#IndiaChinaStandOff 
#PMModi 
#BillGates 
#CreditCards 
#DebitCards 
#DiegoMaradona 
 
 భారతీయులకు షాకింగ్ అంశాన్ని వెల్లడించారు ఇంటర్నెట్ భద్రతా పరిశోధకులు . 70 లక్షల మంది భారతీయ డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్ హోల్డర్ల ఫోన్ నంబర్లు మరియు ఇమెయిల్ చిరునామాలతో సహా వ్యక్తిగత వివరాలు డార్క్ వెబ్‌లో ఉన్నాయని ఇంటర్నెట్ భద్రతా పరిశోధకులు హెచ్చరించారు.