Surprise Me!

#INDvsAUSTest : OTP to Forget is 49204084041- Trolls Exploding on Team India.. Mobile number, OTP

2020-12-19 14 Dailymotion

Ind vs Aus 1st Test: Twitter goes wild as India collapses badly in 2nd innings. Fans and Netizens demand for Remove Ravi Shastri as Coach of India Cricket team and bring Rahul Dravid.
#IndiavsAustralia1stTest
#RahulDravidasTeamIndiaCoach
#TrollsExplodingonTeamIndia
#INDvsAUSTestTROLLS
#Indiacollapsememsjokes
#OTPToForget
#VirenderSehwag
#IndiaWorstBatting
#IndiarecordlowestTestscore
#Indiantestcricketteam
#viratKohli
#RohitSharma
#teamindia36AllOut
#AustraliaHumiliateIndia
#First class cricket
#AdelaideOval
#PatCummins
#Pujara
#FunnyMemes
#Shami
#INDvsAUSTest
#AUSvsIND

భారత ఆటగాళ్ల స్కోర్లపై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఫన్నీగా స్పందించాడు. 4, 9, 2, 0, 4, 0, 8, 4, 0, 4*, 1 ఈ నెంబర్‌ని ఓటీపీగా అభివర్ణించాడు. ఇందులో నైట్ వాచ్‌మెన్‌గా వచ్చిన బ్యాట్స్‌మెన్ చేసిన స్కోరు ఎంత? అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. 'రవిశాస్త్రి ఇక కోచ్ పదవి నుంచి దిగిపో', 'సిగ్గు సిగ్గు.. టీమిండియా ఘోర వైఫల్యం నేను చూడలేను', 'ఇవాళ టీమిండియా చెత్త ఆట బాధించింది. నా జీవితంలో 2020 లేకపోయుంటే బాగుండేది', 'ఈ ఏడాది మాకు కలిసిరాలేదు. టీమిండియా వైఫల్యం జీవితాంతం వెంటాడుతుంది. 2020 ముగింపులో ఇదో విషాద వార్త' అంటూ ట్రోల్‌ చేస్తున్నారు.