Surprise Me!

#HBDCMYSJagan : ఘనంగా AP CM బ‌ర్త్ డే వేడుక‌లు - జై జ‌గ‌న్ నినాదాల‌తో హోరెత్తిన చుక్క‌ల‌ప‌ల్లి!!

2020-12-21 20 Dailymotion

YSRCP Leaders Celebrates AP CM YS Jagan Birthday Celebrations Across Andhra pradesh.
#HBDCMYSJagan
#YSJaganMohanReddyBirthday
#APCMYSJaganBirthday
#JaganBirthdayCelebrations
#ModigreetsJagan
#HappyBirthdayYsJaganAnna
#HBDYSJagan
#HBDBestCMYSJagan
#Andhrapradesh
#YSRCPLeaders
#జ‌గ‌న్ పుట్టిన రోజు
# సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు సీఎం జగన్‌ జన్మదినం పురస్కరించుకుని వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు తెలుగు రాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాల చేపట్టారు. బర్త్‌డే కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. జై జ‌గ‌న్ నినాదాల‌తో చుక్క‌ల‌ప‌ల్లి హోరెత్తింది !!