Surprise Me!

#NisChay Honeymoon At Maldives

2020-12-28 1 Dailymotion

Niharika konidela Chaitanya Jonnalagadda pics in Maldives gone viral.
#Nischay
#Niharika
#Niharikakonidela
#ChaitanyaJonnalagadda
#Maldives

నిహారిక పెళ్లి అయ్యి వారాలు గడుస్తున్నాఈ దంపతులు హనీమూన్ కు వెళ్లక పోవడంతో అంతా కూడా కరోనా భయంతో వీరు హనీమూన్ ను క్యాన్సిల్ చేసుకున్నారేమో అనుకున్నారు. కాని తాజాగా వీరిద్దరు మాల్దీవులకు వెళ్లి పోయారు. అక్కడ వారం రోజుల పాటు గడిపేందుకు కొన్ని గంటల ముందు వారు విమానం ఎక్కేశారు. ఇప్పటికే మాల్దీవుల్లో ల్యాండ్ అయిన నిహరిక అందుకు సంబంధించిన ఫొటోలు మరియు వీడియోలను తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ వస్తోంది.