With 14 more cases of a mutant strain of coronavirus in India, the authorities said today morning that 20 patients have been infected so far, of the total cases, eight are from the national capital. 
#CoronaNewStrain 
#StrainVirus 
#UKVirus 
#India 
#Covid19 
#NewCoronaVirus 
#N440K 
#NewCoronaCasesInIndia 
#SARSCoV2virus 
 
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త రకం కేసులు భారత్ లోనూ పెరుగుతున్నాయి. డిసెంబర్ 29 వ తేదీ వరకు 6 కేసులను అధికారికంగా గుర్తించిన కేంద్రం  డిసెంబర్ 30 వ తేదీన మరో 14 మందికి వైరస్ సోకినట్టు నిర్ధారించింది. దీంతో దేశం లో కరోనా కొత్త రకం కేసుల సంఖ్య 20 కి చేరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.