Surprise Me!

#INDVSAUS3rdTest: Steve Smith's 27th Test Century, Equals Virat Kohli | Oneindia Telugu

2021-01-09 78 Dailymotion

India vs Australia: Steve Smith hit a hundred off 201 balls vs India at SCG on Friday. Smith hit his 27th Test hundred in his first innings of 2021 to equal Virat Kohli's tally in the longest format.

#INDVSAUS3rdTest
#SteveSmithEqualsViratKohli
#SteveSmith
#27thTestcentury
#SmithTesthundred2021
#MarnusLabuschagne
#WillPucovski
#TNatarajan
#NavdeepSaini
#rishabpant
#SydneyTest
#TeamIndia
#biosecuritybubbleBreach
#RohitSharma
#breachingCOVID19protocols
#TeamIndiaSchedulein2021
#IndiavsAustralia
#Indiancricketers
#IPL2021
#MohammedSiraj
#AustraliavsIndia
#IndiaTestwinsinAustralia

టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్ ‌‌(131; 226 బంతుల్లో 16 ఫోర్లు) సెంచరీ చేశాడు. అడిలైడ్‌, మెల్‌బోర్న్‌ టెస్టుల్లో విఫలమైన స్మిత్.. సిడ్నీలో మాత్రం ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆడాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా నిలకడగా ఆడుతూ సుదీర్ఘ ఫార్మాట్‌లో 27వ శతకం సాధించాడు. దీంతో టెస్టుల్లో అత్యధిక సెంచరీలు బాదిన బ్యాట్స్‌మెన్‌ జాబితాలో భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సరసన స్మిత్ నిలిచాడు. అంతేకాదు టెస్టు పరుగుల్లో కూడా కోహ్లీని అధిగమించాడు.