India vs Australia: Shardul Thakur in place of Ravindra Jadeja, Mayank Agarwal in place of Hanuma Vihari and either T.Natarajan or Washington Sundar in place of Jasprit Bumrah are set to be drafted in the playing XI.   
#INDVSAUS3rdTest 
#IndiaPredictedXI 
#WashingtonSundar 
#Natarajan 
#Brisbanetest 
#Gabbaground 
#ShardulThakur 
#MayankAgarwal  
#InjuredIndiancricketersList 
#HanumaVihari 
#RavichandranAshwin 
#SteveSmith  
#RishabhPant 
#MohammadSiraj 
#JaspritBumrah 
#RavindraJadeja 
#ShubmanGill 
#RohitSharma 
#AjinkyaRahane 
#DavidWarner 
#IndvsAus2021 
#TeamIndia 
#TeamIndiaSchedulein2021 
#IndiavsAustralia 
#Indiancricketers 
 
 
జనవరి 15 నుంచి బ్రిస్బేన్ టెస్టు ఆరంభం కానుండటంతో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన వాషింగ్టన్ సుందర్ అరంగేట్రం చేసే అవకాశం ఉందని సమాచారం తెలిసింది. రవీంద్ర జడేజా స్థానాన్ని సుందర్‌తో భర్తీ చేయాలని టీమ్‌మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. చివరి టెస్టుకు హనుమ విహారి దూరమవడంతో రెగ్యులర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ఆడే అవకాశాలు ఉన్నాయి.