Surprise Me!

#Telangana CS Somesh Kumar Over Covid-19 Vaccination Drive || Oneindia Telugu

2021-01-18 9 Dailymotion

Covid-19 vaccination process has started across the state of Telangana. In a virtual manner, Prime Minister Narendra Modi launched the corona vaccination drive across the country. In this context, Telangana CS Somesh Kumar said .. We will see to it that everyone is vaccinated.
#Covid19VaccinationDrive
#SomeshKumar
#Telangana
#GandhiHospital
#Covid19Vaccine
#PMModi
#CMKCR

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. వర్చువల్ విధానంలో ప్రధాని నరేంద్ర మోదీ కరోనా టీకా ప్రక్రియను దేశ వ్యాప్తంగా ప్రారంభించారు.ఈ నేపథ్యంలో తొలి రోజు 30 మందికి ఈ వాక్సిన్ ను అందించారు. ఈ నేపధ్యం లో తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. అందరికి వాక్సిన్ అందేలా చూస్తామని అన్నారు.