Ram's red the film enters profit zone
#Ram
#RedTheFilm
#RamPothineni
#KishoreTirumala
రామ్- కిషోర్ తిరుమల సక్సెస్‌ఫుల్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ RED. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన ఈ సినిమా లాభాల బాట పట్టింది. తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వరుసగా తర్వాత రోజుల్లో REDపై ఆదరణ పెరుగుతూ వస్తోంది. 50 శాతం ఆక్యూలెన్సీతో థియేటర్స్ రన్ అవుతున్నప్పటీకీ మంచి రెస్పాన్స్ రావడంతో తొలి నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసేసింది RED.