Surprise Me!

Rajeev Shukla's Trolled for Pointing out the Religion of Indian players |Washington Sundar Religion

2021-01-27 1,021 Dailymotion

Rajeev Shukla trolled for pointing out the religion of Indian players in appreciation tweet. Rajeev Shukla did a blunder by mentioning the wrong religion of all-rounder Washington Sundar.
#RajeevShukla
#WashingtonSundarReligion
#IndianplayersReligion
#IPL2021
#BCCI
#MohammedSiraj
#RishabhPant
#Christian
#TeamIndiavictory

భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) వైస్ ప్రెసిడెంట్, ఐపీఎల్ మాజీ చైర్మన్ రాజీవ్ శుక్లా సోషల్ మీడియా వేదికగా తీవ్ర ట్రోలింగ్‌కు గురవుతున్నారు. ముందు వెనుకా చూసుకోకుండా వాట్సాప్ ఫార్వార్డ్ మెసేజ్‌లు ట్వీట్ చేస్తే ఇలానే ఉంటుందని అభిమానులు అతనిపై మండిపడుతున్నారు.