Surprise Me!

#KapilDev - Team India Played Superbly In The Historic Test Series Victory Against Australia

2021-01-29 2 Dailymotion

Former team india cricketer Kapil Dev parised on present indian team over showingthe best performence during australia tour.He said team india played superbly in the historic test series victory against australia.
#KapilDev
#TeamIndia
#IndvsAus
#ViratKohli
#MohammedSiraj
#SubhmanGill
#RohitSharma
#AjinkyaRahane
#WashingtonSundar
#JaspritBumrah
#Cricket

ఆస్ట్రేలియాపై చారిత్రాత్మక టెస్ట్ సిరీస్ విజయంలో కుర్రాళ్లతో కూడిన టీమిండియా అద్భుతంగా ఆడిందని క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ కొనియాడాడు. ఆ సిరీస్ అత్యద్భుతంగా సాగిందన్నాడు. భారత జట్టులో ప్రతీ ఒక్కరు ప్రాణం పెట్టి ఆడారని కితాబిచ్చాడు. టీమ్‌లో సగం మంది గాయపడినా భారత్ అంత గొప్పగా ఆడుతుందని తాను అస్సలు ఊహించలేదని చెప్పాడు.