Surprise Me!

Netflix Keeps Growing In Pandemic, Tops 200 Million Subscribers

2021-02-04 6 Dailymotion

Netflix Reaches 200 Million Subscribers for the first time
#OttPlatforms
#Netflix
#AmazonPrime
#Dark
#MoneyHeist

ప్రస్తుతం ఓటీటీ ప్రపంచం ఎంతగా దూసుకుపోతోందో అందరికీ తెలిసిందే. కరోనా, లాక్డౌన్ వల్ల ప్రపంచంలో ఓటీటీ హవా భారీగా పెరిగింది. మామూలుగానే వరల్డ్ వైడ్‌గా నెట్ ఫ్లిక్స్ సత్తా చాటుతుంది. పైగా లాక్డౌన్ కాలంలో ప్రపంచం అంతా కూడా నాలుగు గోడల మధ్యే ఉండిపోయింది. ఆ సమయంలో నెట్ ఫ్లిక్స్ మాత్రం దుమ్ములేపింది. మొత్తానికి ఇప్పటి వరకు 200 మిలియన్ల సబ్ స్క్రైబర్స్ వచ్చారు. ఆసియాలోనే నెట్ ఫ్లిక్స్ అత్యధిక షేర్‌ను కొల్లగొట్టిందట.