Surprise Me!

#SachinTendulkar, Brian Lara To Return To Action In Road Safety World T20 Series

2021-02-10 941 Dailymotion

Cricket legends such as Sachin Tendulkar, Virender Sehwag, Brian Lara and Muttiah Muralitharan will take the field once again as the ‘Unacademy Road Safety World Series T20’ gets underway in Raipur from March 2 to 21.
#RoadSafetyWorldT20Series
#SachinTendulkar
#VirenderSehwag
#BrianLara
#MuttiahMuralitharan
#BretLee
#TillakaratneDilshan
#Raipur
#Cricket

మాజీ క్రికెటర్లు మళ్లీ మైదానంలోకి దిగి సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. 'అనాకాడమీ రోడ్ సేఫ్టీ వరల్డ్ టీ20 సిరీస్'లో ఆడేందుకు టీమిండియా మాజీలు సచిన్‌ టెండూల్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బ్రియాన్‌ లారా, బ్రెట్ ‌లీ, తిలకరత్నె దిల్షాన్‌, ముత్తయ్య మురళీధరన్‌తో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్‌, భారత్‌కు చెందిన పలువురు స్టార్ క్రికెటర్లు సిరీస్‌లో పాల్గొనబోతున్నారు. రాయ్‌పూర్‌లోని షాహీద్‌ వీర్‌ నారాయణ్‌సింగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో మార్చి 2 నుంచి 21 వరకు ఈ సిరీస్ జరగనుంది.