Surprise Me!

#Telangana Congress Demands Govt Should Issue Notification For Pending Jobs

2021-03-02 65 Dailymotion

Congress demands the government to give jobs for the qualified students immidiately.
#CMKCR
#TelanganaCongress
#Jobs
#Telangana
#TRS
#KTR
#Unemployment
#Telangana


పెండింగ్ లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేయాలని, విద్యార్థుల అర్హతలను బట్టి ఉద్యోగాలను కల్పించాలని, ఇంటికొక ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పిన సీఎం మాటమార్చారని, వెంటనే ప్రభుత్వ ఉద్యోగాలను అర్హులకు కల్పించాలని లేని పక్షం లో ఉద్యమం ఉదృతం చేస్తామని కాంగ్రెస్ నేత అన్నారు.