Surprise Me!

#RheaChakraborty : NCB Files Over 12,000-Page Charge Sheet, Names Rhea Chakraborty | Oneindia Telugu

2021-03-08 40 Dailymotion

సుశాంత్ మరణంతో సంబంధముందని భావిస్తున్న ఎన్సీబీ ఈ కేసులో 12 వేల పేజీలతో కూడిన చార్జిషీట్‌ను విడుదల చేసింది. ఈ కేసులో 32 మందిని నిందితులుగా పేర్కొన్నది. దాదాపు 200 మంది సాక్షులుగా చేర్చింది.
రియా చక్రవర్తిపై దాఖలు చేసిన చార్జిషీట్ అనంతరం ఎన్సీబీ అధికారులు మాట్లాడుతూ.. కాల్ డేటా రికార్డులు, వాట్సాప్ ఛాటింగ్, బ్యాంకు డాక్యుమెంట్లు ఆధారంగా సాక్ష్యాలు సేకరించాం. అంతేకాకుండా సాక్షుల వాగ్మూలాలను సేకరించాం. చార్జిషీట్‌లో పేర్కొన్న నిందితులపై తదుపరి విచారణ కొనసాగుతుంది అని అన్నారు.

#RheaChakraborty
#Rakulpreetsingh
#SushantSinghRajput
#NCB
#saraalikhan
#KanganaRanaut
#Sorrybabu
#Bollywood
#MaheshBhatt
#Nepotism
#karanjohar
#ArnabGoswami
#Mumbai
#KKSingh
#AnkitaLokhande